Rupee | రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ల కోత మార్కెట్కు రుచించలేదు. దీంతో బెంచ్మార్క్ సూచీలు పతనమయ్యాయి. మార్కెట్ పడిపోవడం ఇది వరుసగా ఐదో రోజు కావడం గమనార్హం.
వైజాగ్ టెస్టులో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న రవీంద్ర జడేజా.. వేగంగా ఈ ఘనత సాధించి తొలి ఎడమ చేతి వాటం బౌలర్గా రికార్డ్ నెలకొల్పాడు. ఈ జాబితాలో జడేజాతో పాటు మరొక భారత క్రికెటర్ ఉన్నారు.
TDP| గాంధీ జయంతి విషయంలో చిలకలూరిపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రజిని పొరపాటున టంగ్ స్లిప్ అయ్యారు. వీడియోతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న తెలుగు తమ్ముళ్లు.
బెంగళూరు : కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడనే చందంగా ఓ యువకుడి కల నెరవేరనుంది. ఏనాటికైనా కోటీశ్వరుడిగా ఎదగాలని కలలు కంటున్న సదరు యువకుడు గల్ఫ్ లాటరీలో జాక్‌పాట్ కొట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 కోట్ల రూపాయలు సొంతం చేసుకోనున్నాడు. అకౌంటెంట్‌గా జీవన పోరాటం చేస్తున్న సదరు యువకుడికి ఈ జాక్‌పాట్
పాన్ ఇండియా సినిమాల స్పెషలిస్ట్గా పేరుతెచ్చుకున్న రాజమౌళి తరువాత ఆ ప్లేస్ని ఇంకెవరూ భర్తీ చెయ్యలేకపోతున్నారు. అయితే ఇప్పుడు సైరా కూడా పాన్ ఇండియా సినిమాగ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో జక్కన్న తరువాత ఎవరు అనే ప్రశ్న మళ్ళీ మొదలయ్యింది.
Sri Reddy: వాళ్లంతా ఉపాసన పాదం మీద దుమ్ము.. మెగా ఫ్యామిలీపై పడిందేంటి!
Sri Reddy: వాళ్లంతా ఉపాసన పాదం మీద దుమ్ము.. మెగా ఫ్యామిలీపై పడిందేంటి!
ఫేస్బుక్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ కాస్త ఘాటుగా, పెద్దలకు మాత్రమే అన్నట్టుగా పోస్టులు పెడుతూ.. తన ప్రచారం కోసం ఎంతటివారిపైనైనా ఇష్టమొచ్చినట్టు కామెంట్ చేస్తుంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి.
పాక్ ప్రధానిగా ముస్లిమేతరులు.. రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు మోకాలడ్డు!
పాక్ ప్రధానిగా ముస్లిమేతరులు.. రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు మోకాలడ్డు!
దాదాపు బ్రిటిష్ పాలన ముగిసే వరకు భారత్లో అంతర్భంగా ఉన్న పాకిస్థాన్ 1947లో ప్రత్యేక దేశంగా ఏర్పడింది. కాన్స్టిట్యూట్ ఆఫ్ పాకిస్థాన్ పేరుతో ఇస్లామిక్ రిపబ్లిక్ విధానాన్ని 1956లో పాక్ స్వీకరించింది.
గుడ్ న్యూస్.. బ్యాంక్ కస్టమర్లకు ఒకే రోజు రెండు శుభవార్తలు!
గుడ్ న్యూస్.. బ్యాంక్ కస్టమర్లకు ఒకే రోజు రెండు శుభవార్తలు!
బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్. రిజర్వు బ్యాంక్ ఒకే రోజు వీరికి రెండు శుభవార్తలు అందించింది. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. అలాగే ప్రతి రోజూ ఏ టైమ్లోనైనా నెఫ్ట్ ద్వారా డబ్బులు పంపొచ్చు.
జగన్ క్రైస్తవుడే.. కానీ.. వైఎస్సార్పీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ క్రైస్తవుడే.. కానీ.. వైఎస్సార్పీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
వెంకన్న ఆలయంలో గుప్తనిధుల కోసం పోటును తవ్వించిన ఘనత చంద్రబాబుదని, ఇది ధర్మమా? దేవాలయాలపై ఉన్న గౌరవమా? భక్తా? అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ప్రశ్నించారు.
జగన్ రాజకీయ చాణక్యం.. టీడీపీ, బీజేపీ నేతలకు మతిపోయే షాక్!
జగన్ రాజకీయ చాణక్యం.. టీడీపీ, బీజేపీ నేతలకు మతిపోయే షాక్!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బాబుకు భిన్నంగా వ్యవహరిస్తూ... టీడీపీ, బీజేపీ నేతల నోళ్లు మూయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మోదీని మెప్పించడం కోసం తనదైన పంథాలో పయనిస్తున్నారు.
అమీర్పేట్ టు అమరావతి: జగన్ ప్రకటనతో సీన్ రివర్స్ ...ఏం జరుగుతోంది?
అమీర్పేట్ టు అమరావతి: జగన్ ప్రకటనతో సీన్ రివర్స్ ...ఏం జరుగుతోంది?
దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. ఒక మంచి ఉద్యోగం సంపాదించాలన్న యువత ఆశలు ఆవిరవుతున్నాయి. ఓ వైపు ఆర్థికమాంద్యం దెబ్బతో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు దొరక్కపోవడం మరోవైపు ప్రభుత్వం నుంచి ఉద్యోగ ప్రకటనలు భారీ స్థాయిలో రాకపోవడంతో యువత నిరాశలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే సీన్ రివర్స్ అయ్యింది. అమరావతిలో
పులి పిల్లకు జగన్ పేరు పెట్టిన ఏపీ మంత్రి : మరో నాలుగు వైట్ టైగర్స్ కు ఇలా..!
పులి పిల్లకు జగన్ పేరు పెట్టిన ఏపీ మంత్రి : మరో నాలుగు వైట్ టైగర్స్ కు ఇలా..!
ఏపీ ప్రభుత్వంలోని అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అయిదు పులి పిల్లలకు పేర్లు ఖరారు చేసారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జూ పార్కులో ఐదు తెల్లపులి పిల్లలు జన్మించాయి. జూ పార్క్ లోని తెల్ల పులులు సమీర్‌, రాణిలకు పుట్టిన సంతానానికి పేర్లు ఖరారు చేయాల్సిందిగా అధికారులు మంత్రిని కోరారు. ఆయన వెంటనే వాటికి నామకరణం
సీఎం కేసిఆర్ ఢిల్లీ పర్యటన.... అమిత్ షాతో ముగిసిన భేటి , కాసేపట్లో... ప్రధానితో సమావేశం
సీఎం కేసిఆర్ ఢిల్లీ పర్యటన.... అమిత్ షాతో ముగిసిన భేటి , కాసేపట్లో... ప్రధానితో సమావేశం
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటి ముగిసింది. పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లోని జరిగిన సమావేశం, సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయాల అంశాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు షాకు
Huzurnagar By Polls| జనసే పార్టీ నేతల్ని కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో జనసేన మద్దతు కోరిన వీహెచ్. పవన్ నిర్ణయంపై అందరిలో ఆసక్తి.
మంత్రి ఇంటి ముందు ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేయడం తూర్పుగోదావరి జిల్లాలో సంచలనమైంది. కుటుంబ తగాదాల కారణంగానే ఆమె ఇలా చేసిందని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
మళ్లీ పెళ్లి చేసుకుందామంటూ మాజీ భార్యకు వేధింపులు.. ఒప్పుకోలేదని హత్య
మళ్లీ పెళ్లి చేసుకుందామంటూ మాజీ భార్యకు వేధింపులు.. ఒప్పుకోలేదని హత్య
తనతో మళ్లీ పెళ్లికి ఒప్పుకోలేదని మాజీ భార్యను చంపేశాడో ఓ వ్యక్తి. ఈ ఘటన గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పీఓకే పౌరులతో ఎల్ఓసీ వద్ద విధ్వంసానికి పాక్ ఆర్మీ భారీ కుట్ర!
పీఓకే పౌరులతో ఎల్ఓసీ వద్ద విధ్వంసానికి పాక్ ఆర్మీ భారీ కుట్ర!
లోయలో ఎలాగైనా అలజడి సృష్టించాలని శతవిధాలా ప్రయత్నిస్తోన్న పాకిస్థాన్.. పాక్ ఆక్రమిత కశ్మీర్ పౌరుల సాయంతో నియంత్రణ రేఖ వెంబడి భారీ ర్యాలీకి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
అమావాస్య అయితే ఆ గ్రామంలో భయం భయం .. రక్తం తాగే ఆ వ్యక్తిని చూసి వణికిపోతున్న జనం
అమావాస్య అయితే ఆ గ్రామంలో భయం భయం .. రక్తం తాగే ఆ వ్యక్తిని చూసి వణికిపోతున్న జనం
అమావాస్య వస్తుంది అంటే ఆ గ్రామంలో ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో దిగులు పడుతున్నారు. వనపర్తి జిల్లా అమరచింత లో ఒక వ్యక్తి వింత ప్రవర్తన స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. అమావాస్య వచ్చిందంటే జంతువులను చంపి రక్తం తాగుతున్న వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తాడు అని ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
తెలంగాణలో అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ షురూ!
తెలంగాణలో అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ షురూ!
త్రిసభ్య కమిటీతో ఆర్టీసీ జేఏసీ కమిటీ చర్చలు విఫలం. సమ్మె విషయంలో వెనక్కు తగ్గేది లేదన్న కార్మిక సంఘాలు. ఎస్మా ప్రయోగిస్తామంటున్న ప్రభుత్వం. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స దోపిడీ.
మాజీ ప్రియురాలిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి చిత్రహింసలు
మాజీ ప్రియురాలిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి చిత్రహింసలు
తనను పట్టించుకోవడం లేదన్న ఆక్రోశంతో ఓ యువకుడు మాజీ ప్రియురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ఇంటికి వెళ్లి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి ఓ చోట బంధించాడు. పక్కింటి డోర్బెల్ ఏర్పాటుచేసిన కెమెరాలో ఈ ఘటన రికార్డు కావడంతో అతగాడి దుర్మార్గం బయటపడింది.
ఆర్టీసీ డ్రైవర్ సెల్ఫోన్ డ్రైవింగ్.. భాగ్యనగరంలో బస్సు బీభత్సం!
ఆర్టీసీ డ్రైవర్ సెల్ఫోన్ డ్రైవింగ్.. భాగ్యనగరంలో బస్సు బీభత్సం!
Hyderabadలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ సెల్ఫోన్ డ్రైవింగ్ కారణంగా అదుపు తప్పి దూసుకెళ్లింది. చివరకు కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టి ఆగింది.
వరద నీటిలోనే అంతిమ యాత్ర.. అంత్యక్రియలకు ఎన్ని కష్టాలో (వీడియో)
వరద నీటిలోనే అంతిమ యాత్ర.. అంత్యక్రియలకు ఎన్ని కష్టాలో (వీడియో)
భోపాల్ : వరదల కారణంగా చివరి మజిలీ కష్టంగా మారింది. అంతిమ యాత్రను నీటి కష్టాలు వెంటాడినట్లైంది. చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు వరద రూపంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యప్రదేశ్‌లో కుండపోత వర్షాల కారణంగా అంతిమ యాత్రలో ఎదురైన చేదు అనుభవం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుండటంతో అయ్యో
పెద్ద పులుల మధ్య పోట్లాట: వీరూ దుర్మరణం: కళేబరానికి అంత్యక్రియలు..శాస్త్రోక్తంగా!
పెద్ద పులుల మధ్య పోట్లాట: వీరూ దుర్మరణం: కళేబరానికి అంత్యక్రియలు..శాస్త్రోక్తంగా!
జైపూర్: రాజస్థాన్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రెండు పెద్ద పులుల మధ్య భీకరంగా చోటు చేసుకున్న పోరాటంలో వీరూ అనే టైగర్ మరణించింది. తీవ్రంగా గాయాలపాలైన వీరూ సుమారు 48 గంటల పాటు మృత్యువుతో పోరాడింది. సరైన సమయంలో అటవీ శాఖ సిబ్బంది స్పందించి, దానికి చికిత్స చేయించి ఉంటే జీవించి ఉండేదని పులుల
భారత్ గడ్డపై టెస్టుల్లో ఎట్టకేలకి సఫారీల శతకం కరవు తీరింది. 2009లో ఆఖరిగా హసీమ్ ఆమ్లా సెంచరీ సాధించగా.. ఆ తర్వాత ఇన్నాళ్లకి డీన్ ఎల్గర్ శతకం మైలురాయిని అందుకున్నాడు.
బజాజ్, యమహా బైక్స్పై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. భారీ తగ్గింపు..!
బజాజ్, యమహా బైక్స్పై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. భారీ తగ్గింపు..!
కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? బజాజ్ లేదా యమహా బైక్ తీసుకోవాలని చూస్తున్నాారా? అయితే మీకు శుభవార్త. ఈ రెండు కంపెనీలు పలు మోడళ్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు అందిస్తున్నాయి.
దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ బవుమా పాదాల కదలికల్ని పసిగట్టిన విరాట్ కోహ్లీ.. అతడ్ని ఔట్ చేయడానికి ఇషాంత్ శర్మతో కలిసి వ్యూహం రచించి విజవంతమయ్యాడు. గతంలో ధోనీ ఈ తరహాలో వ్యూహాలు చేసేవాడు.
హామీ ఇచ్చిన చోటే.. అమలు: వాహనమిత్ర పథకానికి శ్రీకారం..ఖాకీ చొక్కాతో!
హామీ ఇచ్చిన చోటే.. అమలు: వాహనమిత్ర పథకానికి శ్రీకారం..ఖాకీ చొక్కాతో!
ఏలూరు: రాష్ట్రంలో మరో సంక్షేమ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 73 వేల మందికి పైగా డ్రైవర్లకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే పథకం అది. అదే- వైఎస్సార్ వాహనమిత్ర. ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కల్పించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని వైఎస్