పాన్ ఇండియా సినిమాల స్పెషలిస్ట్‌గా పేరుతెచ్చుకున్న రాజమౌళి తరువాత ఆ ప్లేస్‌ని ఇంకెవరూ భర్తీ చెయ్యలేకపోతున్నారు. అయితే ఇప్పుడు సైరా కూడా పాన్ ఇండియా సినిమాగ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో జక్కన్న తరువాత ఎవరు అనే ప్రశ్న మళ్ళీ మొదలయ్యింది.
Sri Reddy: వాళ్లంతా ఉపాసన పాదం మీద దుమ్ము.. మెగా ఫ్యామిలీపై పడిందేంటి!
Sri Reddy: వాళ్లంతా ఉపాసన పాదం మీద దుమ్ము.. మెగా ఫ్యామిలీపై పడిందేంటి!
ఫేస్బుక్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ కాస్త ఘాటుగా, పెద్దలకు మాత్రమే అన్నట్టుగా పోస్టులు పెడుతూ.. తన ప్రచారం కోసం ఎంతటివారిపైనైనా ఇష్టమొచ్చినట్టు కామెంట్ చేస్తుంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి.
పెళ్ళికి రెడీ అయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. ఘనంగా నిశ్చితార్థం
పెళ్ళికి రెడీ అయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. ఘనంగా నిశ్చితార్థం
తెలుగమ్మాయి అర్చన సినిమాల్లో హీరోయిన్గా బాగానే రాణించింది. ఇప్పుడు మాత్రం అవకాశాలు కూడా తగ్గిపోవడంతో పెళ్ళిచేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంది. అందుకే ఎప్పటినుండో తాను పేమిస్తున్న వ్యక్తితో ఆమె నిశ్చితార్థం జరిగింది.
SyeRaa Day 2 Collections : చిరంజీవి చించి ఆరేసాడు.. సెంచరీ కొట్టేసాడు
SyeRaa Day 2 Collections : చిరంజీవి చించి ఆరేసాడు.. సెంచరీ కొట్టేసాడు
భారీ అంచనాలతో వచ్చిన సైరా అతిభారీ విజయం అందుకుంది. అయితే కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వస్తన్నాయి. ఈ సినిమా టాక్ రోజుకి రోజుకి పెరుగుతుండడంతో సునాయాసంగా లాభాలు అందిస్తుంది అనే మాట వినిపిస్తుంది.
త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమాను ప్రారంభించనున్నా నందమూరి బాలకృష్ణ ఆ సినిమా కోసం 10 కేజీల వరకు బరువు తగ్గనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం కానుంది.
ఆ రోజు నాన్న టాయ్‌లెట్ కడిగే వ్యక్తి కాళ్లుపట్టుకున్నారు: అమితాబ్
ఆ రోజు నాన్న టాయ్‌లెట్ కడిగే వ్యక్తి కాళ్లుపట్టుకున్నారు: అమితాబ్
తనకు ఏ మతం లేదని, తాను భారతీయుడినని అంటున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని బిగ్ బి సోషల్ మీడియాలో పవర్ఫుల్ పోస్ట్ పెట్టారు.
సైరా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ : 50 కోట్ల క్లబ్లో మెగాస్టార్
సైరా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ : 50 కోట్ల క్లబ్లో మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది. మొదటి ఆట నుండే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో సైరా టికెట్ కౌంటర్ దగ్గర కాసుల గలగల ఒక రేంజ్లో వినింపిస్తుంది.
Sye Raa Download: ఆన్ లైన్లో ‘సైరా’ ఫుల్ మూవీ.. మళ్లీ వాళ్లపనే
Sye Raa Download: ఆన్ లైన్లో ‘సైరా’ ఫుల్ మూవీ.. మళ్లీ వాళ్లపనే
Sye Raa Narasimha Reddy Leaked Online: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక మూవీ ‘సైరా నరసింహారెడ్డి’కి తొలిరోజు బిగ్ షాక్ తగిలింది. విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే సినిమా మొత్తాన్ని ఆన్ లైన్లో లీక్ చేసింది తమిళ్ రాకర్స్.
సినిమాల టైటిల్స్‌లో ఏముంది?... కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే చాలు సినిమా హిట్ మెట్టేక్కేస్తుంది అని గతంలో చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. అదే ఇన్స్పిరేషన్తో అనుకుంటా ఇప్పుడు చిరంజీవి చిన్నల్లుడు కూడా ఒక వెరైటీ టైటిల్‌తో సినిమా చెయ్యబోతున్నాడు అని టాక్.
శ్రీవిష్ణు హీరోగా కొత్త చిత్రం ప్రారంభంకాబోతోంది. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా హసిత్ గోలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
సాహో సినిమాలో ప్రభాస్‌తో రొమాన్స్ చేసిన శ్రద్దా కపూర్ తెలుగువాళ్ళకు కూడా బాగానే నచ్చేసింది. అయితే ఆమె మిగతా హీరోయిన్స్‌లా పార్టీలు, పబ్‌లు అంటూ పెద్దగా బయట కనిపించదు. అందుకే ఆమెపై రూమర్స్ కూడా కాస్త తక్కువే వస్తుంటాయి.కానీ ఇప్పుడు మాత్రం ఆమె గురించి వినిపిస్తున్న ఒక రూమర్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.
ఆ స్టార్ హీరో డ్రెస్ చూసి ఏడ్చేసిన చిన్నారి.. వీడియో వైరల్
ఆ స్టార్ హీరో డ్రెస్ చూసి ఏడ్చేసిన చిన్నారి.. వీడియో వైరల్
నటులు రణ్వీర్ సింగ్ వేసుకున్న దుస్తులు చూసి ఓ చిన్న పిల్ల బోరుమంది. ఆ పాపకి రణ్వీర్ దెయ్యంలా కనిపించాడో ఏమో.. గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంది. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పిచ్చ వైరల్ అవుతోంది.
సల్మాన్ ఖాన్‌కి ఛాలెంజ్ విసిరారు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య. తాను పాడిన పాటలను మరో సింగర్ చేత డబ్ చేయించుకునేంత దమ్ము సల్మాన్‌కి ఉందా అని మీడియా ముందు సూటి ప్రశ్న వేశారు.
‘అర్జున్ రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ‘కబీర్ సింగ్’ చిత్రంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ నటించారు. ఇప్పుడు ఆయన తమ్ముడు ఇషాన్ ఖత్తర్.. ‘గీతా గోవిందం’ రీమేక్‌లో నటించనున్నారట.
మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సైరా పండుగ మొదలైపోయింది. చిరంజీవి నటవిశ్వరూపం అని అంతా ఒక రేంజ్లో పొగిడేస్తున్న ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్‌కి కదులుతున్నారు. అయితే వాళ్ళ కోసం ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది.
సాయికొర్రపాటి 'నేనున్నాను'.. చిరు,బాలయ్య,సంజయ్ దత్ ప్రశంసలు
సాయికొర్రపాటి 'నేనున్నాను'.. చిరు,బాలయ్య,సంజయ్ దత్ ప్రశంసలు
సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామందికి దేవుడిపై అపారమయిన భక్తి ఉంది. అందుకే దేవుడికి సంబందించిన కార్యక్రమాలు, పూజలు వంటివాటిలో పాల్గొంటూ ఉంటారు. ఇప్పుడు పురాణపండ శ్రీనివాస్ రచించిన నేనున్నాను అనే పుస్తకానికి ఇండస్ట్రీ ప్రముఖులనుండి ప్రశంసలు దక్కుతున్నాయి.
నిఖిల్.. జ్యోతి లక్ష్మి డాన్స్ చేసినట్టు సగం సగం ఓపెన్ అయితే ఎలా?
నిఖిల్.. జ్యోతి లక్ష్మి డాన్స్ చేసినట్టు సగం సగం ఓపెన్ అయితే ఎలా?
యూత్ హీరోస్ లో నిఖిల్‌కి ఉన్న ఫాలోయింగ్ వేరు. అతను చేసిన సినిమాల కౌంట్ తక్కువే అయినా కూడా వాటిలో ప్రేక్షకులకు రీచ్ అయిన సినిమాలు ఎక్కువ ఉండడంతో అతనికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది, అతని నెక్స్ట్ సినిమాలపై కూడా మంచి ఎక్స్పెక్టేషన్ ఏర్పడింది.
‘సైరా నరసింహారెడ్డి’లో అనుష్క నటించారు. అయితే, ఆమె ఏ పాత్ర పోషించారు? అనే విషయంపై ఇటీవల రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ, అనుష్క పోషించిన పాత్ర ఏమిటి?
చిత్రంలో ‘మహాత్మ’.. ప్రతిబింబించిన గాంధీ పాత్రలివిగో
చిత్రంలో ‘మహాత్మ’.. ప్రతిబింబించిన గాంధీ పాత్రలివిగో
భారత జాతిపిత మహాత్మా గాంధీ గుంరించి చాలామందికి తెలుసు. ఆయన పుట్టినరోజు అయిన అక్టోబర్ 2ని జాతీయ పండుగగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం గాంధీ జయంతికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇది గాంధీజీ 150వ జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి సినిమాల్లో చూపించిన విశేషాలు, ఆయన జీవిత కథని చూపించిన సినిమాల విశేషాలు తెలుసుకుందాం.
ఇటీవల చనిపోయిన ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ. తనను వేణు డ్యాడీ అని పిలిచేవాడంటూ ఉద్వేగానికి లోనయ్యారు.