• twitter
 • facebook
 • amazon
 • flipkart
 • foodpanda
 • swiggy
 • lifestyle
 • paytm
 • youtube
 • h5games
 • News

  RTGS సోషల్ మీడియా ప్రమోషన్ కోసం రూ.10 కోట్లు.. చిక్కుల్లో చంద్రబాబు!
  RTGS సోషల్ మీడియా ప్రమోషన్ కోసం రూ.10 కోట్లు.. చిక్కుల్లో చంద్రబాబు!
  చంద్రబాబు నాయుడు సర్కారు విపత్తుల నిర్వహణ కోసం ఆర్టీజీఎస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం కోసం రూ.10 కోట్లు కేటాయించింది. ఈ విషయమై విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  ఉన్నత పోస్టు కోసం కేటీఆర్ సంతకం ఫోర్జరీచేసిన టీచరమ్మ!
  ఉన్నత పోస్టు కోసం కేటీఆర్ సంతకం ఫోర్జరీచేసిన టీచరమ్మ!
  ఏకంగా మంత్రి సంతకాన్నే ఫోర్జరీచేసిన ఓ పంతులమ్మ నకిలీ రికమండేషన్ లెటర్ క్రియేట్‌చేసి ఉన్నత పదవిని చేజిక్కించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  ఏడో రోజు 'వేపకాయల బతుకమ్మ'.. ప్రత్యేకత ఇదే!
  ఏడో రోజు 'వేపకాయల బతుకమ్మ'.. ప్రత్యేకత ఇదే!
  బతుకమ్మ పండుగ మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపంగా కూడా చెప్పవచ్చు. ఇది తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి చిహ్నం. అందుకే బతుకమ్మ పండుగలో పురుషులకు స్థానం కనిపించదు.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  SyeRaa Day 2 Collections : చిరంజీవి చించి ఆరేసాడు.. సెంచరీ కొట్టేసాడు
  SyeRaa Day 2 Collections : చిరంజీవి చించి ఆరేసాడు.. సెంచరీ కొట్టేసాడు
  భారీ అంచనాలతో వచ్చిన సైరా అతిభారీ విజయం అందుకుంది. అయితే కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో వస్తన్నాయి. ఈ సినిమా టాక్ రోజుకి రోజుకి పెరుగుతుండడంతో సునాయాసంగా లాభాలు అందిస్తుంది అనే మాట వినిపిస్తుంది.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  సర్కారీ మద్యం దుకాణాలు.. మొదటి రోజే షాకిచ్చిన ఉద్యోగి
  సర్కారీ మద్యం దుకాణాలు.. మొదటి రోజే షాకిచ్చిన ఉద్యోగి
  ఏపీలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తొలి రోజే ఎక్సైజ్ అధికారులకు ఉద్యోగి షాకిచ్చాడు. కలెక్షన్ మొత్తం ఇవ్వకుండా కొంత నొక్కే ప్రయత్నం చేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  కళ్లుచెదిరే లాభం.. రూ.లక్ష పెడితే రూ.2 కోట్లు!
  కళ్లుచెదిరే లాభం.. రూ.లక్ష పెడితే రూ.2 కోట్లు!
  కోటీశ్వరులు కావాలని భావిస్తున్నారా? అయితే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. స్టాక్‌ మార్కెట్‌లో దీర్ఘకాలంలో మంచి రాబడి సొంతం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని పలు స్టాక్స్ రుజువు చేస్తున్నాయి. కనీసం 12 శాతం రాబడి పొందొచ్చు.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  గ్రామ వాలంటీర్ల దసరా మామూళ్లు.. నలుగురిపై వేటు.. సర్కారు సీరియస్
  గ్రామ వాలంటీర్ల దసరా మామూళ్లు.. నలుగురిపై వేటు.. సర్కారు సీరియస్
  లబ్ధిదారులకు ఇంటి వద్దే సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో జగన్ సర్కారు గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. కానీ రెండు నెలలైనా గడవక ముందే సీన్ రివర్స్ అవుతోంది. గ్రామ వాలంటీర్లు మామూళ్ల వేటలో పడ్డారు.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  ఎస్‌బీఐ షాక్.. నెలకు ఒక్కసారే ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా!
  ఎస్‌బీఐ షాక్.. నెలకు ఒక్కసారే ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా!
  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? లేదంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉందా? అయితే మీకు ఒక అలర్ట్. ఈ రెండు బ్యాంకులు మైక్రో ఏటీఎం లావాదేవీలపై పరిమితులు విధించాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని వారిపై ప్రభావంపడే ఛాన్స్.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  ‘కార్తీకదీపం’ అక్టోబర్ 4 ఎపిసోడ్ : డాక్టర్ బాబుని రప్పిస్తానంటున్న దీప! మౌనిత టార్గెట్ సౌందర్య..!?
  ‘కార్తీకదీపం’ అక్టోబర్ 4 ఎపిసోడ్ : డాక్టర్ బాబుని రప్పిస్తానంటున్న దీప! మౌనిత టార్గెట్ సౌందర్య..!?
  బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 616 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 617 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  కాజల్: నా ఏజ్ జస్ట్ 34 .. అప్పుడే పెళ్ళా?
  కాజల్: నా ఏజ్ జస్ట్ 34 .. అప్పుడే పెళ్ళా?
  చాలామంది లానే ముంబై నుండి సౌత్ ఇండస్ట్రీ‌‌కి వచ్చిన కాజల్ ఇక్కడే సెటిల్ అయిపోయింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 12 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఆఫర్స్ అందుకుంటూ బిజీ‌గా ఉన్న కాజల్ రీసెంట్‌గా తన పెళ్లి కబుర్లు చెప్పుకొచ్చింది.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  దొంగతనం నెపంతో చిత్రహింసలు... యువతిపై మహిళ అత్యాచారం
  దొంగతనం నెపంతో చిత్రహింసలు... యువతిపై మహిళ అత్యాచారం
  దొంగతనం నెపంలో యువతికి చిత్రహింసలు పెట్టిన ఓ మహిళ ఆమెపై తానే అత్యాచారానికి పాల్పడిన ఘటన అమెరికాలోని ఓక్లాహామాలో చోటుచేసుకుంది. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  తండ్రిపై పగతో కూతురిపై హత్యాచారం.. నిందితుడిని పట్టించిన చెప్పు
  తండ్రిపై పగతో కూతురిపై హత్యాచారం.. నిందితుడిని పట్టించిన చెప్పు
  తమిళనాడులోని విల్లుపురం జిల్లా దిండివనంలో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేసిన నిందితుడిని పోలీసులు నెల రోజుల తర్వాత పట్టుకున్నారు. సంఘటనా స్థలంలో దొరికిన చెప్పు ఆధారంగా బాలిక పక్కింట్లో ఉండే వ్యక్తే ఈ ఘోరానికి పాల్పడినట్లు గుర్తించారు.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  జాబ్‌లో చేరిన 3 నెలలకే లంచం కోసం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వీఆర్వో
  జాబ్‌లో చేరిన 3 నెలలకే లంచం కోసం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వీఆర్వో
  కష్టపడి సర్కారు ఉద్యోగం సాధించిన ఓ యువకుడు డబ్బుకోసం అత్యాశకు పోయాడు. ఓ వ్యక్తి దగ్గర్నుంచి లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు ఏసీబీ అధికారులకు చిక్కి చిక్కుల్లో పడ్డాడు.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  ప్రతిభకు సహకారం.. ఏఐసీటీఈ 'ఉపకారం'
  ప్రతిభకు సహకారం.. ఏఐసీటీఈ 'ఉపకారం'
  ప్రగ‌తి అండ్ సాక్షం స్కాల‌ర్‌షిప్ కింద దేశవ్యాప్తంగా మొత్తం 5000 స్కాల‌ర్‌షిప్‌లను విద్యార్థినులు, దివ్యాంగులకు అందిస్తారు. ప్రగతి పథకంలో 4వేల స్కాలర్‌షిప్స్, సాక్షం పథకం కింద 1000 స్కాలర్‌షిప్స్ ఇస్తారు.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  కోడలికి షాకిచ్చిన కోర్టు.. అత్తపై దాడి కేసులో ఆర్నెల్ల జైలుశిక్ష
  కోడలికి షాకిచ్చిన కోర్టు.. అత్తపై దాడి కేసులో ఆర్నెల్ల జైలుశిక్ష
  అత్తపై దాడి చేసిన కోడలికి గుంటూరు జిల్లా రేపల్లె కోర్టు షాకిచ్చింది. ఆమెకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2015లో జరిగిన ఘటనకు సంబంధించి గురువారం కోర్టు తీర్పు ఇచ్చింది.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  ‘కోయిలమ్మ’ సీరియల్ : చిన్నీకి సమీర్ సేవలు! బలపడుతున్న అంకిత్ అనుమానం..?
  ‘కోయిలమ్మ’ సీరియల్ : చిన్నీకి సమీర్ సేవలు! బలపడుతున్న అంకిత్ అనుమానం..?
  బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కోయిలమ్మ’ సీరియల్ 677 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 678 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు!
  గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు!
  పెట్రోల్ ధర మరోసారి తగ్గింది. డీజిల్ ధర కూడా పెట్రోల్ బాటలోనే నడిచింది. అయితే హైదరాబాద్‌లో మాత్రం డీజిల్ ధర స్థిరంగానే కొనసాగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా పైకి కదిలాయి.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  'డీఎస్సీ' అభ్యర్థులకు గుడ్ న్యూస్.. హైకోర్టు కీలక ఆదేశాలు
  'డీఎస్సీ' అభ్యర్థులకు గుడ్ న్యూస్.. హైకోర్టు కీలక ఆదేశాలు
  APDSC 1998 | నియామకాలకు సంబంధించి ప్రభుత్వం రెండు జీవోలు జారీచేయడంతో సమస్య ఉత్పన్నమైంది. ఎక్కువ మెరిట్ ఉన్న అభ్యర్థులు కాకుంగా తక్కువ మెరిట్ ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలు పొందారు.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  ‘మౌనరాగం’ సీరియల్ : మళ్లీ మూర్ఖంగా మారిన సీనయ్య! అమ్ములు రాకపోవడంతో చావుకు సిద్ధం!?
  ‘మౌనరాగం’ సీరియల్ : మళ్లీ మూర్ఖంగా మారిన సీనయ్య! అమ్ములు రాకపోవడంతో చావుకు సిద్ధం!?
  బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మౌనరాగం’ సీరియల్‌ 327 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. నేటికి 328 ఎపిసోడ్‌కి ఎంటర్‌ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్‌ మీకోసం.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  శుభవార్త.. రూ.2,300కు పైగా పడిపోయిన వెండి.. షాకిచ్చిన బంగారం ధర!
  శుభవార్త.. రూ.2,300కు పైగా పడిపోయిన వెండి.. షాకిచ్చిన బంగారం ధర!
  బంగారం ధర కొండెక్కింది. ఒక్క రోజులోనే దాదాపు రూ.1,000 మేర పరుగులు పెట్టింది. పసిడి ధర పరిగెడితే వెండి ధర మాత్రం పడిపోయింది. ఏకంగా రూ.2,300కు పైగా పతనమైంది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి పైకి కదిలింది.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  నవరాత్రి ఉత్సవాలు..ఆరో రోజు సిరులొసగే శ్రీమహాలక్ష్మీగా దుర్గమ్మ
  నవరాత్రి ఉత్సవాలు..ఆరో రోజు సిరులొసగే శ్రీమహాలక్ష్మీగా దుర్గమ్మ
  శక్తి త్రయంలో మధ్య శక్తి శ్రీమహాలక్ష్మీ. విష్ణుపత్నిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  Mulugu Horoscope: అక్టోబరు 4 రాశి ఫలాలు- సింహ రాశివారికి ధనలాభం!
  Mulugu Horoscope: అక్టోబరు 4 రాశి ఫలాలు- సింహ రాశివారికి ధనలాభం!
  జ్యోతిషం, వాస్తు, ఖగోళ శాస్త్ర విషయాలను తెలియజేసే ములుగు సిద్ధాంతిగారి తెలుగువారికి సుపరిచితులు. రాజకీయ, సినీ ప్రముఖుల భవిష్యత్తు గురించి గతంలో ఆయన వెల్లడించిన అంశాలు నిజమయ్యాయి.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  Mulugu Panchangam: అక్టోబరు 4 శుక్రవారం .. తిథి ఆశ్వయుజ షష్ఠి, జ్యేష్ట నక్షత్రం
  Mulugu Panchangam: అక్టోబరు 4 శుక్రవారం .. తిథి ఆశ్వయుజ షష్ఠి, జ్యేష్ట నక్షత్రం
  గ్రీకేరియన్ క్యాలెండర్‌ను అనుసరించినా శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  టీఎస్‌ ఐపాస్ అద్భుతం.. దేశానికే తెలంగాణ ఆదర్శం: కేటీఆర్
  టీఎస్‌ ఐపాస్ అద్భుతం.. దేశానికే తెలంగాణ ఆదర్శం: కేటీఆర్
  TS IPass ద్వారానే తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రగతి సాధ్యమని చెప్పారు.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  చర్చలు విఫలం.. ఆర్టీసీ సమ్మె తప్పదా, పండగ వేళ తిప్పలే!
  చర్చలు విఫలం.. ఆర్టీసీ సమ్మె తప్పదా, పండగ వేళ తిప్పలే!
  TS RTC సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ఛైర్మన్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  వర్షంతో ట్రాఫిక్‌ జామ్.. 108 వాహనంలో మహిళ ప్రసవం
  వర్షంతో ట్రాఫిక్‌ జామ్.. 108 వాహనంలో మహిళ ప్రసవం
  Malakpet చౌరస్తా వద్ద 108 వాహనంలోనే ఓ మహిళ ప్రసవించింది. అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం, మహిళకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఈ ఘటన జరిగింది.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  ఏపీ హైకోర్టు సీజేగా మహేశ్వరి.. ఆయన్ను కాదని మరీ..
  ఏపీ హైకోర్టు సీజేగా మహేశ్వరి.. ఆయన్ను కాదని మరీ..
  ఏపీ హైకోర్టు ప్రధాన న్యామూర్తిగా జస్టిస్ట జీకే మహేశ్వరి నియామకం. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేశ్వరి. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  పుణెరిపై పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్
  పుణెరిపై పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్
  సీజన్‌ లీగ్ దశ మ్యాచ్‌లు ఈనెల 11 వరకూ జరగనుండగా.. ఇప్పటికే ఐదు జట్లు ప్లేఆఫ్ బెర్తుల్ని ఖాయం చేసుకున్నాయి. ఇందులో దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్, హర్యానా స్టీలర్స్, యు ముంబా, బెంగళూరు బుల్స్ టాప్-5‌లో ఉండగా.. మిగిలిన ఒక బెర్తు కోసం యూపీ యోధా, జైపూర్ పింక్ పాంథర్స్ పోటీలో ముందున్నాయి.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  అలా చేస్తే బావుండేది.. సీఎం జగన్‌కు చంద్రబాబు సలహా
  అలా చేస్తే బావుండేది.. సీఎం జగన్‌కు చంద్రబాబు సలహా
  ' పవన విద్యుత్ యూనిట్ ధర రూ.3 నుంచి రూ.4.84కే వస్తుంటే శ్రద్ధ పెట్టకుండా.. ఇప్పుడు రూ.11.68కు విద్యుత్ కొనడం దుర్మార్గపు చర్య కాదా.. మహానది కోల్ మైన్స్ లో టన్ను ధర రూ.1600 ఉంటే, సింగరేణిలో రూ.3,700కు కొనడాన్ని ఏమనాలి'
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago

  బంపరాఫర్.. టిక్‌టాక్ స్టార్‌కు ఎమ్మెల్యే టికెట్
  బంపరాఫర్.. టిక్‌టాక్ స్టార్‌కు ఎమ్మెల్యే టికెట్
  Sonali Phogat| టిక్‌టాక్‌తో స్టార్‌గా మారిన మహిళకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన బీజేపీ. హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న సోనాలి ఫొగట్. బీజేపీ సరికొత్త వ్యూహంతోనే ఈమెను బరిలోకి దింపుతోంది.
  Play Now
  Play Now

  Samayam427 day(s) ago