• twitter
 • facebook
 • amazon
 • flipkart
 • foodpanda
 • swiggy
 • lifestyle
 • paytm
 • youtube
 • h5games
 • News

  మంచి చేస్తుంటే అభాండాలు వేస్తున్నారు.. జగన్ ఆవేదన
  మంచి చేస్తుంటే అభాండాలు వేస్తున్నారు.. జగన్ ఆవేదన
  మంచి జరుగుతుంటే అభినందించాల్సింది పోయి.. చంద్రబాబు బండలు వేస్తున్నారని జగన్ ఆరోపించారు. గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలను ఎక్కడైనా తెరిచామా? అని ప్రశ్నించారు.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  మెగా పండుగ ఆఫర్: రూ.150 పెట్రోల్ కొట్టిస్తే కారు, స్కూటర్ గెలుచుకునే ఛాన్స్!
  మెగా పండుగ ఆఫర్: రూ.150 పెట్రోల్ కొట్టిస్తే కారు, స్కూటర్ గెలుచుకునే ఛాన్స్!
  Petrol | బైక్, స్కూటర్, కారు.. ఇలా మీకు ఏదైనా ఉందా? ఉంటే మీకు శుభవార్త. పెట్రోల్ కొట్టిస్తే బహుమతులు గెలుచుకునే అవకాశముంది. అది కూడా ఏకంగా కారు, స్కూటర్లు గెలుచుకోవచ్చు. ఇంకా చాలా గిఫ్ట్‌లు ఉన్నాయి.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  కోట్లు పెట్టి కార్ కొన్న హీరో... ముంబై రోడ్లపై హల్చల్
  కోట్లు పెట్టి కార్ కొన్న హీరో... ముంబై రోడ్లపై హల్చల్
  హీరోలు, హీరోయిన్స్ చాలా కాస్ట్లీ లక్సరీ కార్స్ కొనడం అనేది చాలా జనరల్ థింగ్. కానీ ఆ కార్స్‌కి డ్రైవర్‌ని పెట్టుకుంటారు. స్వయంగా కార్ నడుపుకుని స్వేచ్ఛగా రోడ్స్ మీద తిరిగే వాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. కానీ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ రూటే వేరు. అతను ఒక కొత్త కార్ కొని ముంబై సిటీని అల్లాడిస్తున్నాడట.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  సైరా థ్యాంక్స్‌ మీట్‌.. తమన్నా మాటలకు షాక్‌ అయిన చిరు, చరణ్‌
  సైరా థ్యాంక్స్‌ మీట్‌.. తమన్నా మాటలకు షాక్‌ అయిన చిరు, చరణ్‌
  సైరా థ్యాంక్స్‌ మీట్‌లో పాల్గొన్న తమన్నా.. రామ్‌ చరణ్‌కు థ్యాంక్స్‌ చెపుతూ రా అనటంతో ఒక్కసారిగా వేదిక మీద ఉన్నవారంతా అవాక్కయ్యారు.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  వాహన మిత్ర పథకం.. అక్కడిక్కడే జగన్ కీలక ఆదేశాలు
  వాహన మిత్ర పథకం.. అక్కడిక్కడే జగన్ కీలక ఆదేశాలు
  CM YS Jagan చేతుల మీదుగా వాహన మిత్ర పథకం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా 1.73 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని జగన్ తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  Jio బాటలోనే Airtel, Vodafone కూడా! అక్టోబర్ 14న ఏం జరగబోతోంది?
  Jio బాటలోనే Airtel, Vodafone కూడా! అక్టోబర్ 14న ఏం జరగబోతోంది?
  ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లయిన జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ల మధ్య రింగ్ రగడ తీవ్రస్థాయికి చేరుకుంది. జియో దిగిరాకపోతే తమ వైపు నుంచి విపరీత పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసిన ఎయిర్ టెల్, వొడాఫోన్.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  వన్డే ర్యాంకింగ్స్‌‌లో టాప్‌లేపిన భారత క్రికెటర్లు..!
  వన్డే ర్యాంకింగ్స్‌‌లో టాప్‌లేపిన భారత క్రికెటర్లు..!
  వరల్డ్‌కప్ తర్వాత భారత్ జట్టు రెండు వన్డేలే ఆడినప్పటికీ.. ర్యాంకింగ్స్‌లో మాత్రం టీమిండియా క్రికెటర్ల జోరు తగ్గలేదు. బ్యాటింగ్‌లో తొలి రెండు స్థానాల్ని కోహ్లీ, రోహిత్ దక్కించుకోగా.. బౌలింగ్‌లో అగ్రస్థానం బుమ్రాకి దక్కింది.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  జనసేనకు షాకివ్వనున్న కాపు నేత.. జగన్ పార్టీలోకి!
  జనసేనకు షాకివ్వనున్న కాపు నేత.. జగన్ పార్టీలోకి!
  Akula Satyanarayana | జనసేన పార్టీకి మరో షాక్ తగలనుందనే వార్త ప్రచారంలో ఉంది. ఆకుల సత్యనారాయణ వైఎస్ఆర్సీపీలో చేరతారని సమాచారం. గత ఎన్నికల ముందే ఆయన బీజేపీని వీడి జనసేనలో చేరారు.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  బ్యాంక్ కస్టమర్లకు ఆర్‌బీఐ పండుగ ధమాకా..!
  బ్యాంక్ కస్టమర్లకు ఆర్‌బీఐ పండుగ ధమాకా..!
  పండుగ సీజన్ వచ్చేసింది. లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఆర్‌బీఐ శుభవార్త అందించింది. కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో బ్యాంకుల అందించే రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  రెండేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన సుప్రీం
  రెండేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన సుప్రీం
  రెండేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ గురువారం తీర్పునిచ్చింది.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  మోహినీ అవతారంలో జగన్మోహనుడు.. నేటి సాయంత్రం గరుడసేవ
  మోహినీ అవతారంలో జగన్మోహనుడు.. నేటి సాయంత్రం గరుడసేవ
  బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడసేవకు తిరుమల సిద్ధమైంది. శ్రీవారి వాహనసేవల్లో ముఖ్యమైనది గరుడ సేవ. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల సహా 16 మంది అరెస్ట్
  కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల సహా 16 మంది అరెస్ట్
  పాకిస్థాన్ ప్రోద్బలంతో దేశంలోకి చొరబడి కశ్మీర్‌లో విధ్వంసాాలకు ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను భద్రత బలగాలు సమర్ధంగా తిప్పికొడుతున్నాయి. లోయలో తీవ్రవాదులను సైన్యం ఏరిపారేస్తున్నారు.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  SSC: సెలక్షన్ పోస్టుల హాల్‌టికెట్లు ఎప్పుడంటే?
  SSC: సెలక్షన్ పోస్టుల హాల్‌టికెట్లు ఎప్పుడంటే?
  staff selection commission | సెలక్షన్ పోస్టుల పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపుకార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  కందిరీగ దర్శకుడితో `రాక్షసుడు`
  కందిరీగ దర్శకుడితో `రాక్షసుడు`
  రాక్షసుడు సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తన తదుపరి చిత్రం కందిరీగ ఫేం సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  రాత్రయితే రక్తపిశాచిలా మారతాడు.. వనపర్తి జిల్లాలో వింత మనిషి
  రాత్రయితే రక్తపిశాచిలా మారతాడు.. వనపర్తి జిల్లాలో వింత మనిషి
  వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి రక్తపిశాచిలా మారి ప్రజలను వణికిస్తున్నాడు. రాత్రివేళ గ్రామంలోని గొర్రెలు, మేకలను అపహరించి వారి రక్త తాగేస్తున్నాడు. దీంతో అతడిని చూస్తేనే గ్రామస్థులు భయపడుతున్నారు.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  బజాజ్ అదిరే ఆఫర్.. రూ.599తో రూ.2 లక్షలు!
  బజాజ్ అదిరే ఆఫర్.. రూ.599తో రూ.2 లక్షలు!
  మీకు పర్స్ ఉందా? కచ్చితంగా ఉండే ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాలెట్ ఉపయోగిస్తున్నారు. మీ వాలెట్‌ను ఎవరైనా కొట్టేస్తే? చేసేదేమీ లేదు.. నష్టం భరించాల్సిందే. అయితే బజాజ్ మాత్రం మీకు ఒక ఆఫర్ అందిస్తోంది.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  మాటిచ్చిన ఏలూరులోనే వాహన మిత్రను ప్రారంభించిన జగన్
  మాటిచ్చిన ఏలూరులోనే వాహన మిత్రను ప్రారంభించిన జగన్
  ఏపీ సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నగరం ఇందుకు వేదికైంది. గతంలో జగన్ ఆటో డ్రైవర్లకు మాటిచ్చింది కూడా ఏలూరులోనే కావడం విశేషం.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  పెళ్ళికి రెడీ అయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. ఘనంగా నిశ్చితార్థం
  పెళ్ళికి రెడీ అయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. ఘనంగా నిశ్చితార్థం
  తెలుగమ్మాయి అర్చన సినిమాల్లో హీరోయిన్‌గా బాగానే రాణించింది. ఇప్పుడు మాత్రం అవకాశాలు కూడా తగ్గిపోవడంతో పెళ్ళిచేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంది. అందుకే ఎప్పటినుండో తాను పేమిస్తున్న వ్యక్తితో ఆమె నిశ్చితార్థం జరిగింది.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  Google Pixel 4: లాంచ్ డేట్ వచ్చేసింది! మరి ఫీచర్లేంటి? ధర ఎంత?
  Google Pixel 4: లాంచ్ డేట్ వచ్చేసింది! మరి ఫీచర్లేంటి? ధర ఎంత?
  గూగుల్ సంస్థ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 4, పిక్సెల్ 4 ఎక్స్ఎల్ లాంచ్ డేట్ వచ్చేసింది. ఫీచర్ల విషయానికి వస్తే.. అందరూ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఫోన్లు కాబట్టి చాలా స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీకయ్యాయి. అవేంటో చూద్దామా మరి!
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  ‘కోయిలమ్మ’ అక్టోబర్ 4 ఎపిసోడ్‌ : అమర్‌ ప్రవర్తనతో చిన్నీకి కష్టాలు..!? ఫలించిన సింధూ స్కెచ్..
  ‘కోయిలమ్మ’ అక్టోబర్ 4 ఎపిసోడ్‌ : అమర్‌ ప్రవర్తనతో చిన్నీకి కష్టాలు..!? ఫలించిన సింధూ స్కెచ్..
  బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కోయిలమ్మ’ సీరియల్ 678 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 679 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  కశ్మీర్‌కు మద్దతు ఇచ్చే దేశాల జాబితా చెప్పమంటే చిందులేసిన పాక్ మంత్రి!
  కశ్మీర్‌కు మద్దతు ఇచ్చే దేశాల జాబితా చెప్పమంటే చిందులేసిన పాక్ మంత్రి!
  కశ్మీర్ అంశంపై నానా యాగీ చేస్తున్న పాకిస్థాన్.. అవసరమైతే వారికోసం ఎంతవరకైనా వెళ్తామని బీరాలు పోతుంది. అయితే, ఈ విషయంలో స్వదేశంలోనే దానికి మద్దతు కొరవడటం విశేషం.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  మోదీ కేబినెట్ ప్రక్షాళన.. బాబు సన్నిహితుడికి మంత్రి పదవి ఖాయం!
  మోదీ కేబినెట్ ప్రక్షాళన.. బాబు సన్నిహితుడికి మంత్రి పదవి ఖాయం!
  త్వరలో మోదీ కేబినెట్ ప్రక్షాళన ఉండబోతుందని సమాచారం. మంత్రుల పనితీరు ఆధారంగా చేరికలు, తొలగింపులు ఉంటాయని తెలుస్తోంది. సురేశ్ ప్రభుకి మంత్రి పదవి దక్కడం ఖాయమని ప్రచారం జోరుగా సాగుతోంది.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  ‘మౌనరాగం’ అక్టోబర్ 4 ఎపిసోడ్‌ : అమ్ములు చావుకి ముహూర్తం.. ‘ఎవరు కాపాడతారు?’
  ‘మౌనరాగం’ అక్టోబర్ 4 ఎపిసోడ్‌ : అమ్ములు చావుకి ముహూర్తం.. ‘ఎవరు కాపాడతారు?’
  బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మౌనరాగం’ సీరియల్‌ 328 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. నేటికి 329 ఎపిసోడ్‌కి ఎంటర్‌ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్‌ మీకోసం.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  మారుతీతో పోటీకి సై.. సై.. అంటున్న రెనో.. అదిరిపోయే స్టైల్‌తో కొత్త కారు లాంచ్.. ధర రూ.లక్ష తక్కువే!
  మారుతీతో పోటీకి సై.. సై.. అంటున్న రెనో.. అదిరిపోయే స్టైల్‌తో కొత్త కారు లాంచ్.. ధర రూ.లక్ష తక్కువే!
  ఎంట్రీ లెవెల్ కారు విభాగంలో ప్రత్యర్థులకు ఝలక్ ఇవ్వాలనే లక్ష్యంతో మారుతీ సుజుకీ కొత్త కారు లాంచ్ చేసింది. దీని పేరు ఎస్‌ప్రెస్సో. అయితే ఇప్పుడు దీనికి పోటీగా రెనో ఇండియా సరికొత్త క్విడ్ కారును లాంచ్ చేసింది.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  కడప జిల్లాలో ఘోరప్రమాదం... నలుగురి మృతి
  కడప జిల్లాలో ఘోరప్రమాదం... నలుగురి మృతి
  కడప జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు చనిపోగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి కడపకు వెళ్తున్న కారు కేశాపురం వద్ద లారీని వేగంగా ఢీకొంది.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  Vizag Testలో భారత్‌కి బ్రేకిచ్చిన ఇషాంత్
  Vizag Testలో భారత్‌కి బ్రేకిచ్చిన ఇషాంత్
  వైజాగ్ టెస్టులో భారీ స్కోరుతో సఫారీలకి షాకిచ్చిన టీమిండియా.. అత్యుత్తమ బౌలింగ్‌తోనూ ఆ జట్టుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్పిన్నర్లు, పేసర్లు రాణిస్తుండంతో.. ఆ జట్టు 63 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకుంది.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  పంజాబ్ సీఎం ఆహ్వానం.. వచ్చే నెలలో పాక్‌కు మాజీ ప్రధాని మన్మోహన్!
  పంజాబ్ సీఎం ఆహ్వానం.. వచ్చే నెలలో పాక్‌కు మాజీ ప్రధాని మన్మోహన్!
  జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కేంద్ర రద్దుచేసిన తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. కశ్మీర్ విషయంలో ఎంతకైనా వెళ్తామంటూ పాకిస్థాన్ ఉత్తర ప్రగల్భాలు పలుకుతోంది.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  `అమ్మ` కథలో రామ్ చరణ్ విలన్‌
  `అమ్మ` కథలో రామ్ చరణ్ విలన్‌
  కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్‌లో అరవింద్‌ స్వామి ఎమ్జీఆర్‌ పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాను ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో విష్ణు ఇందూరి, శైలేష్‌ సింగ్‌లు నిర్మిస్తున్నారు.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై అత్యాచారం
  పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై అత్యాచారం
  పెళ్లి చేసుకుంటానని చెప్పి మైనర్ బాలికపై అనేకసార్లు అత్యాచారం చేసిన కామాంధుడిని తమిళనాడులోని వేలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక ప్రవర్తనలో మార్పులు రావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago

  SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
  SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
  Staff Selection Commission Exam Calender 2019-21 | ఈ క్యాలెండర్ ప్రకారం మొదటగా సెలక్షన్ పోస్టులు (ఫేజ్-7)-2019 కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు.
  Play Now
  Play Now

  Samayam424 day(s) ago